ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-09-24T17:49:55+05:30 IST

కడప: రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గెస్ట్ హౌస్ సమీపంలో ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కడప: రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గెస్ట్ హౌస్ సమీపంలో ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఐదుగురూ అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2020-09-24T17:49:55+05:30 IST