ఏయూ విద్యార్థి దీక్షను భగ్నం చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2020-08-12T14:52:46+05:30 IST

విశాఖ: ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేటు ఎదుట ఏయూ పరిశోధక విద్యార్థి ఆరేటి మహేష్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే.

ఏయూ విద్యార్థి దీక్షను భగ్నం చేసిన పోలీసులు

విశాఖ: ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేటు ఎదుట ఏయూ పరిశోధక విద్యార్థి ఆరేటి మహేష్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. కాగా గత అర్ధరాత్రి మహేష్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆరోగ్యం క్షీణించడంతో మహేష్‌ను పోలీసులు కేజీహెచ్‌కి తరలించారు.

Updated Date - 2020-08-12T14:52:46+05:30 IST