వైసీపీ నేత ఇంట్లో భారీగా మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2020-04-07T16:08:38+05:30 IST

గిద్దలూరు మండలం, గడికోటలో భారీగా మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

వైసీపీ నేత ఇంట్లో భారీగా మద్యం స్వాధీనం

ప్రకాశం జిల్లా: గిద్దలూరు మండలం, గడికోటలో భారీగా మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ ఎంపీటీసీ పిడుగు శ్రీనివాస రెడ్డి ఇంట్లో పోలీసులు అకస్మికంగా తనిఖీలు చేసి మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారని పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more