-
-
Home » Andhra Pradesh » Police Ramakuppam
-
నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు
ABN , First Publish Date - 2020-05-18T18:23:25+05:30 IST
చిత్తూరు: రామకుప్పం మండలం పీఎంకే తండాలో నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులకు పాల్పడ్డారు.

చిత్తూరు: రామకుప్పం మండలం పీఎంకే తండాలో నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో 2 వేల లీటర్ల నాటుసారా ఊటలను పోలీసులు ధ్వంసం చేశారు. 300 లీటర్ల నాటుసారా, పది మూట్ల తుమ్మచెక్కను స్వాధీనం చేసుకుని.. నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు. చిత్తూరు నుంచి వచ్చిన స్పెషల్ పార్టీ టీం, రామకుప్పం పోలీసుల ఆధ్వర్యంలో ఈ దాడులు దాడులు జరిగాయి.