బుక్కరాయసముద్రంలో ఓ ఇంట్లో భారీగా బంగారం స్వాధీనం

ABN , First Publish Date - 2020-08-19T02:27:18+05:30 IST

జిల్లాలోని బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఓ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు రెండు గంటలు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.. భారీగా బంగారం, వెండి,

బుక్కరాయసముద్రంలో ఓ ఇంట్లో భారీగా బంగారం స్వాధీనం

అనంతపురం: జిల్లాలోని బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఓ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు రెండు గంటలు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.. భారీగా బంగారం, వెండి, ఓ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. డిఎస్పీలు వీరరాఘవ రెడ్డి, ఏ. శ్రీనివాసులు, బి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-08-19T02:27:18+05:30 IST