అనంతపురంలో పోలీసు జీపు బోల్తా
ABN , First Publish Date - 2020-04-26T13:09:21+05:30 IST
అనంతపురంలో పోలీసు జీపు బోల్తా

అనంతపురం: జిల్లాలోని తలుపుల మండలం మైరాడ సమీపంలో పోలీసు జీపు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోల్తా ప్రమాదంలో ఎస్సై రఫీ, కానిస్టేబుళ్ళు భాస్కర్, నాగూర్, అనిల్, డ్రైవర్ మున్వర్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.