తనిఖీలు ఎక్కువగా ఉండటంతో రూటు మార్చి గుంటూరు కేంద్రంగా..

ABN , First Publish Date - 2020-07-06T00:20:28+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ వ్యవహారాలు కలకలం రేపుతున్నాయి. అటు విశాఖ, ఇటు గుంటూరులో ..

తనిఖీలు ఎక్కువగా ఉండటంతో రూటు మార్చి గుంటూరు కేంద్రంగా..

ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ వ్యవహారాలు కలకలం రేపుతున్నాయి. అటు విశాఖ, ఇటు గుంటూరులో డ్రగ్స్ ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు కేంద్రంగా సాగుతున్న గంజాయి దందాను పోలీసులు గుట్టురట్టు చేశారు. లిక్విడ్ రూపంలో గంజాయిని రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. నిజానికి ఇప్పటివరకూ ఆకుల రూపంలోనే గంజాయి రవాణా జరగుతోంది. అయితే పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉండటంతో గంజాయి స్మగ్లర్లు రూటు మర్చారు. 


Updated Date - 2020-07-06T00:20:28+05:30 IST