రాజధాని గ్రామాల్లో పోలీసుల మోహరింపు

ABN , First Publish Date - 2020-06-18T08:36:50+05:30 IST

రాజధాని గ్రామాల్లో పోలీసుల మోహరింపు

రాజధాని గ్రామాల్లో పోలీసుల మోహరింపు

తుళ్లూరు: రాజధాని గ్రామాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. గవర్నర్‌ ప్రసంగంలో మూడు రాజధానుల అంశాన్ని చేర్చడం, ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించడంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బుధవారం కూడా అసెంబ్లీ సమావేశం జరుగుతుండటంతో భారీగా బలగాలను దింపారు.

Updated Date - 2020-06-18T08:36:50+05:30 IST