నెల్లూరులో వలసకూలీల బస్సులను అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-05-09T16:03:35+05:30 IST

నెల్లూరులో వలసకూలీల బస్సులను అడ్డుకున్న పోలీసులు

నెల్లూరులో వలసకూలీల బస్సులను అడ్డుకున్న పోలీసులు

నెల్లూరు: తమిళనాడు సరిహద్దులో రామాపురం దగ్గర శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలసకార్మికుల బస్సులను పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 7 బస్సుల్లో కూలీలు శ్రీకాకుళం జిల్లాలకు బయలుదేరారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Updated Date - 2020-05-09T16:03:35+05:30 IST