రైతులపై పోలీసు దాడులు సరికాదు: కన్నా లేఖ

ABN , First Publish Date - 2020-03-30T07:39:26+05:30 IST

వ్యవసాయ కూలీలు, రైతులను పల్లెల్లో పోలీసులు కొట్టకుండా ఆదేశాలివ్వాలని సీఎం జగన్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ...

రైతులపై పోలీసు దాడులు సరికాదు: కన్నా లేఖ

అమరావతి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ కూలీలు, రైతులను పల్లెల్లో పోలీసులు కొట్టకుండా ఆదేశాలివ్వాలని సీఎం జగన్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రబీ పంట చేతికొస్తున్న తరుణంలో వరికోతలకు వెళున్న రైతులపై పోలీసులు  దాడులు చేయడమేంటని ప్రశ్నించారు.  


Updated Date - 2020-03-30T07:39:26+05:30 IST