ఏటీఎం వాహనంలో నగదు మాయం కేసులో పురోగతి

ABN , First Publish Date - 2020-06-19T18:04:40+05:30 IST

గుంటూరు: ఏటిఎం వాహనంలో నగదు మాయమైన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 39 లక్షల చోరీకి పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏటీఎం వాహనంలో నగదు మాయం కేసులో పురోగతి

గుంటూరు: ఏటిఎం వాహనంలో నగదు మాయమైన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 39 లక్షల చోరీకి పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనం సిబ్బంది పాత్ర కూడా ఉందని పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులను పోలీసులు ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.


Updated Date - 2020-06-19T18:04:40+05:30 IST