తూర్పుగోదావరి జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2020-05-09T15:49:55+05:30 IST

జిల్లాలోని సఖినేటిపల్లి మండలం అప్పన్నరాములంకలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి వారిని నుంచి రూ.5630 స్వాధీనం చేసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడి

తూర్పుగోదావరి: జిల్లాలోని సఖినేటిపల్లి మండలం అప్పన్నరాములంకలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి వారిని నుంచి రూ.5630 స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరోవైపు మలికిపురం మండలం తూర్పుపాలెంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి చేసిన పోలీసులు ఏడుగురు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.10,720 స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-05-09T15:49:55+05:30 IST