పిఠాపురంలో భారీ వర్షం..

ABN , First Publish Date - 2020-04-25T22:35:59+05:30 IST

జిల్లాలోని పిఠాపురంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిఠాపురం మండలం నర్సింగపురంలో పిడుగు పడి రెండు పాడి గేదెలు మృతి చెందాయి. అదేవిధంగా ఈదరు

పిఠాపురంలో భారీ వర్షం..

తూర్పుగోదావరి: జిల్లాలోని పిఠాపురంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిఠాపురం మండలం నర్సింగపురంలో పిడుగు పడి రెండు పాడి గేదెలు మృతి చెందాయి. అదేవిధంగా ఈదరు గాలుల కారణంగా పిఠాపురం టౌన్‌ మెయిన్ రోడ్డులో చెట్టు కొమ్మ విరిగిపడి రెండు షాపులు, ఆటో ధ్వంసం అయ్యాయి. 

Updated Date - 2020-04-25T22:35:59+05:30 IST