ఆకులవారిపల్లి దగ్గర పొంగిన పింఛానది

ABN , First Publish Date - 2020-11-27T18:59:49+05:30 IST

చిత్తూరు: ఆకులవారిపల్లి దగ్గర పంఛానది పొంగింది. సీతారామయ్య అనే వ్యక్తి కుటుంబం పింఛానదిలో చిక్కుకుపోయింది.

ఆకులవారిపల్లి దగ్గర పొంగిన పింఛానది

చిత్తూరు: ఆకులవారిపల్లి దగ్గర పంఛానది పొంగింది. సీతారామయ్య అనే వ్యక్తి కుటుంబం పింఛానదిలో చిక్కుకుపోయింది. నదిలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు రెస్క్యూ టీం యత్నిస్తోంది. వర్షంలో తడుస్తూనే ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. పింఛానదికి అడ్డంగా తాడుకట్టి నదిలో చిక్కుకుపోయిన వారిని రెస్క్యూ టీం రక్షించింది.

Read more