ఏఎన్యూ యూజీ, పీజీ పరీక్షలు వాయిదా
ABN , First Publish Date - 2020-03-27T08:19:44+05:30 IST
లాక్డౌన్ నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన యూజీ, పీజీ, వృత్తి విద్య కోర్సుల పరీక్షలను వాయిదా...
ఎఎన్యు, మార్చి 26: లాక్డౌన్ నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన యూజీ, పీజీ, వృత్తి విద్య కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు వర్సిటీ రిజిస్ర్టార్ ఆచార్య కె రోశయ్య తెలిపారు.