నేటి నుంచి ఆసెట్‌, ఆఈట్‌ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-10-27T11:50:54+05:30 IST

ఆసెట్‌, ఆఈట్‌ ర్యాంకుల ఆధారంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌, సమీకృత ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డీఏ నాయుడు వెల్లడించారు.

నేటి నుంచి ఆసెట్‌, ఆఈట్‌ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌

విశాఖపట్నం : ఆసెట్‌, ఆఈట్‌ ర్యాంకుల ఆధారంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌, సమీకృత ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డీఏ నాయుడు వెల్లడించారు.  మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

Updated Date - 2020-10-27T11:50:54+05:30 IST