మున్సిపల్‌ టీచర్ల పీఎఫ్‌ ఖాతాలకు మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2020-11-07T09:23:16+05:30 IST

మున్సిపల్‌ టీచర్ల పీఎఫ్‌ ఖాతాలకు మార్గదర్శకాలు

మున్సిపల్‌ టీచర్ల పీఎఫ్‌ ఖాతాలకు మార్గదర్శకాలు

రాష్ట్రంలోని పురపాలక, నగర పాలక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, టీచర్ల ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాల ప్రారంభానికి పురపాలకశాఖ కమిషనర్‌ శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేశారని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇదివరకే ఉన్నటువంటి  ప్రావిడెంట్‌ ఖాతాలను ఈ నెల 10 లోపు అప్‌డేట్‌ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.  

Updated Date - 2020-11-07T09:23:16+05:30 IST