చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. అనంతరం పాజిటివ్‌గా నిర్ధారణ

ABN , First Publish Date - 2020-06-26T16:12:36+05:30 IST

ఏలూరు: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యానికి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. అనంతరం పాజిటివ్‌గా నిర్ధారణ

ఏలూరు: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యానికి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. మృతి అనంతరం కోవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సదరు వ్యక్తి నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలోని సిబ్బంది, రోగులు భయాందోళనకు గురవుతున్నారు. వైద్య వర్గాలు నిర్ధారించాయి.


Updated Date - 2020-06-26T16:12:36+05:30 IST