కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-09-12T16:50:00+05:30 IST
గుంటూరు: జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వినుకొండ యువకుడు అబ్రహం(39) మృతి చెందాడు.

గుంటూరు: జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వినుకొండ యువకుడు అబ్రహం(39) మృతి చెందాడు. రెండు రోజుల క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో అబ్రహంకు తీవ్ర గాయాలు కావడంతో జీజీహెచ్‌కు తరలించారు.