లాక్‌డౌన్‌ను ప్రజలు సీరియస్‌గా తీసుకోవాలి: చినరాజప్ప

ABN , First Publish Date - 2020-03-30T21:39:48+05:30 IST

లాక్‌డౌన్‌ను ప్రజలు సీరియస్‌గా తీసుకోవాలని మాజీమంత్రి చినరాజప్ప చెప్పారు. కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం అభినందనీయమని కొనియాడారు. అయితే నిత్యావసర వస్తువులను వాలంటీర్లతో పంపిణీ చేస్తామన్నారని

లాక్‌డౌన్‌ను ప్రజలు సీరియస్‌గా తీసుకోవాలి: చినరాజప్ప

రాజమండ్రి: లాక్‌డౌన్‌ను ప్రజలు సీరియస్‌గా తీసుకోవాలని మాజీమంత్రి చినరాజప్ప చెప్పారు. కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం అభినందనీయమని కొనియాడారు. అయితే నిత్యావసర వస్తువులను వాలంటీర్లతో పంపిణీ చేస్తామన్నారని, కానీ ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. కొన్ని చోట్ల వైసీపీ నేతలు వస్తేనే రేషన్‌ దుకాణాలు తెరుస్తున్నారని, ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చినరాజప్ప చెప్పారు.

Updated Date - 2020-03-30T21:39:48+05:30 IST