-
-
Home » Andhra Pradesh » People disobeying lockdown
-
నంద్యాలలో లాక్‌డౌన్‌ను పాటించని వ్యాపారులు
ABN , First Publish Date - 2020-03-24T19:51:54+05:30 IST
కర్నూలు: నంద్యాలలో వ్యాపారస్తులు, ప్రజలు లాక్‌డౌన్‌ను పాటించడం లేదు. పట్టణంలోని పలు వీధుల్లో షాపులను తెరిచారు.

కర్నూలు: నంద్యాలలో వ్యాపారస్తులు, ప్రజలు లాక్‌డౌన్‌ను పాటించడం లేదు. పట్టణంలోని పలు వీధుల్లో షాపులను తెరిచారు. షాపులను తెరిచిన యజమానులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో వాహనాలు రాకుండా మునిసిపల్ అధికారులు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు.