-
-
Home » Andhra Pradesh » peace and security in bad condition says tulasi reddy
-
హీనదశలో శాంతిభద్రతలు: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2020-03-13T10:54:38+05:30 IST
‘‘రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో పడింది. శాంతిభద్రతలు ఎన్నడూ లేనివిధంగా హీనదశకు చేరుకున్నాయి. గతంలో ఎన్నో ఎన్నికలు జరిగాయనీ...

కడప కలెక్టరేట్, మార్చి 12: ‘‘రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో పడింది. శాంతిభద్రతలు ఎన్నడూ లేనివిధంగా హీనదశకు చేరుకున్నాయి. గతంలో ఎన్నో ఎన్నికలు జరిగాయనీ, నామినేషన్ల సమయంలో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, దాడులు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడలేదు’’ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు.