చొరబాట్లపై మోదీ క్షమాపణ చెప్పాలి: సాకే

ABN , First Publish Date - 2020-06-26T08:13:28+05:30 IST

వాస్తవాధీన రేఖ వెంబడి భారత భూభాగంలోకి జరిగిన చైనా చొరబాట్లపై ప్రధాని మోదీ దేశ ..

చొరబాట్లపై మోదీ క్షమాపణ చెప్పాలి: సాకే

విజయవాడ, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): వాస్తవాధీన రేఖ వెంబడి భారత భూభాగంలోకి జరిగిన చైనా చొరబాట్లపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పీసీసీ చీఫ్‌ సాకే శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో కేంద్రం వాస్తవాలను దాచిపెడుతోందని ఆరోపించారు. 

Updated Date - 2020-06-26T08:13:28+05:30 IST