చేనేత సృజనాత్మకమైన కళ: పవన్ కల్యాణ్

ABN , First Publish Date - 2020-10-24T19:34:37+05:30 IST

చేనేత సృజనాత్మకమైన కళ: పవన్ కల్యాణ్

చేనేత సృజనాత్మకమైన కళ: పవన్ కల్యాణ్

అమరావతి: చేనేత కార్మికులకు అండగా యాప్ రూపకర్తలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. చేనేత కార్మికుల కష్టానికి ఫలితం దక్కేలా చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. నిజమైన నేతన్నలను, కొనుగోలుదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చారని ఈ సందర్భంగా చెప్పారు. యాప్ రూపొందించిన దినేష్, రామ్‌కల్యాణ్, అభిషేక్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. చేనేత సృజనాత్మకమైన కళ అని పేర్కొన్నారు.

Updated Date - 2020-10-24T19:34:37+05:30 IST