మేఘాల గ్రహణం!

ABN , First Publish Date - 2020-06-22T08:58:40+05:30 IST

విశాఖలో ఆదివారం సూర్యగ్రహానికి మేఘాలు అడ్డుతగిలాయి!. దీంతో పాక్షికంగా సూర్యగ్రహణం కనిపించింది. ఉదయం 10.15గంటలకు

మేఘాల గ్రహణం!

  • నెల్లూరు, విశాఖలో పాక్షిక సూర్యగ్రహణం

విశాఖపట్నం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): విశాఖలో ఆదివారం సూర్యగ్రహానికి మేఘాలు అడ్డుతగిలాయి!. దీంతో పాక్షికంగా సూర్యగ్రహణం కనిపించింది. ఉదయం 10.15గంటలకు గ్రహణం ప్రారంభంకాగా ఆకాశంలో మేఘాలు కమ్మేశాయి. 11.40 గంటల తరువాత కొద్దిసేపు ఆకాశం నిర్మలంగా మారడంతో గ్రహణం దృశ్యాలు పాక్షికంగా కనిపించాయి. గ్రహణం సందర్భంగా ఆలయాలన్నీ మూతపడ్డాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు పలువురు ఆర్కేబీచ్‌కు వచ్చారు. గ్రహణం వీడిన అనంతరం సముద్ర స్నానాలు చేశారు.


అనంతపురంలో ...



విశాఖపట్నంలో...




నెల్లూరులో..


Updated Date - 2020-06-22T08:58:40+05:30 IST