-
-
Home » Andhra Pradesh » OVER 41 CRORES TO OBC POST METRIC SCHOLAR SHIPS
-
ఓబీసీ పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు రూ.41.51 కోట్లు
ABN , First Publish Date - 2020-03-25T09:05:25+05:30 IST
రాష్ట్రంలోని ఓబీసీ విద్యార్థులకు కేంద్ర ప్రాయోజిత పథకం ద్వారా అందజేసే పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షి్‌పల కోసం రూ.41.51 కోట్లను మంజూరు...

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఓబీసీ విద్యార్థులకు కేంద్ర ప్రాయోజిత పథకం ద్వారా అందజేసే పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షి్‌పల కోసం రూ.41.51 కోట్లను మంజూరు చేస్తూ బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈబీసీ విద్యార్థులకు అందజేసే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షి్‌పల కోసం రూ.5.75 కోట్లను మంజూరు చేస్తూ కూడా ఆదేశాలు వెలువడ్డాయి.