జూలై 18 నుంచి ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-06-06T11:47:08+05:30 IST

జూలై 18 నుంచి ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

జూలై 18 నుంచి ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

అమరావతి(ఆంధ్రజ్యోతి): ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షలు జూలై 18 నుంచి 24 వరకు జరగనున్నాయి. ఇంటర్‌ జనరల్‌, వృత్తి విద్యా కోర్సుల ప్రాక్టికల్‌ పరీక్షలు జూలై 25 నుంచి 29 వరకు జరుగుతాయని ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2020-06-06T11:47:08+05:30 IST