25 వరకూ తిరుపతి స్విమ్స్‌లో ఓపీ సేవల రద్దు

ABN , First Publish Date - 2020-07-18T21:15:14+05:30 IST

తిరుపతి: ఈనెల 25వ తేదీ వరకు తిరుపతిలోని స్విమ్స్‌లో ఓపీ సేవల రద్దును పొడిగించారు.

25 వరకూ తిరుపతి స్విమ్స్‌లో ఓపీ సేవల రద్దు

తిరుపతి: ఈనెల 25వ తేదీ వరకు తిరుపతిలోని స్విమ్స్‌లో ఓపీ సేవల రద్దును పొడిగించారు. ఆసుపత్రిలో పని చేసే వివిధ వైద్య విభాగాలకు చెందిన సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఓపీలను రద్దు చేసినట్లు ప్రకటన విడుదల చేశారు.

Updated Date - 2020-07-18T21:15:14+05:30 IST