శబరిమలకు ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌

ABN , First Publish Date - 2020-10-12T09:23:08+05:30 IST

కరోనా నేపథ్యంలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌ విధానాన్ని

శబరిమలకు ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌

కరోనా లేదన్న ధ్రువీకరణ తప్పనిసరి


అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌ విధానాన్ని తీసుకొచ్చినట్లు ట్రావెన్‌కోర్‌ బోర్డు తెలిపింది. ఈనెల 16 నుంచి ఆలయం తెరుస్తారని, 12 నుంచి ఠీఠీఠీ.ట్చఛ్చటజీఝ్చజ్చూౌుఽజూజీుఽ్ఛ.ౌటజ వెబ్‌సైట్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చని వివరించింది. ప్రతి భక్తుడూ కచ్చితంగా కొవిడ్‌ లేదన్న ధ్రువీకరణ పత్రాన్ని కలిగి ఉండాలని, అదీ 48 గంటల్లోపు పొంది ఉండాలని స్పష్టం చేసింది.

Updated Date - 2020-10-12T09:23:08+05:30 IST