ఆన్‌లైన్‌లో జేఈఈ, నీట్‌ మాక్‌ టె స్టులు

ABN , First Publish Date - 2020-04-05T08:38:59+05:30 IST

లాక్‌డౌన్‌ కొనసాగుతున్న తరుణం లో ఇంటి వద్ద విద్యార్థులు ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ కోసం ఐఐటీ-జేఈఈ ఫో రం-ప్రముఖ ఐఐటి, నీట్‌ శిక్షణా సంస్థలు సంయుక్తంగా రూపొందించిన జేఈఈ, నీట్‌ మోడల్‌, మాక్‌ టెస్ట్‌లను ఆన్‌లైన్‌లో

ఆన్‌లైన్‌లో జేఈఈ, నీట్‌ మాక్‌ టె స్టులు

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కొనసాగుతున్న తరుణం లో ఇంటి వద్ద విద్యార్థులు ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ కోసం ఐఐటీ-జేఈఈ ఫో రం-ప్రముఖ ఐఐటి, నీట్‌ శిక్షణా సంస్థలు సంయుక్తంగా రూపొందించిన జేఈఈ, నీట్‌ మోడల్‌, మాక్‌ టెస్ట్‌లను ఆన్‌లైన్‌లో విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నట్లు ఐఐటీ-జేఈఈ/నీట్‌ ఫోరం కన్వీనర్‌ కె.లలిత్‌ కుమార్‌ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు 9849016661కు ’ౌుఽజూజీుఽ్ఛ ఖ్ఛీట్ట’ అని టైప్‌ చేసి వాట్సాప్‌ మెసేజ్‌ చేయాలని ఆయన కోరారు.

Updated Date - 2020-04-05T08:38:59+05:30 IST