ఉద్యానవిశ్వవిద్యాలయంలో ఆన్‌లైన్ తరగతులు
ABN , First Publish Date - 2020-07-18T09:07:44+05:30 IST
ఉద్యానవిశ్వవిద్యాలయంలో ఆన్‌లైన్ తరగతులు

తాడేపల్లిగూడెం, జూలై 17 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎ్‌సఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు. వైస్ ఛాన్సలర్ డాక్టర్ తోలేటి జానకిరామ్ గవర్నర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు.