వరికోత యంత్రం వాహనం బోల్తా.. ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-12-17T16:16:41+05:30 IST

కర్నూలు: నల్లమల్ల ఘాట్ రోడ్డు వద్ద వెళ్తున్న వరికోత యంత్రం వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడింది.

వరికోత యంత్రం వాహనం బోల్తా.. ఒకరి మృతి

కర్నూలు: నల్లమల్ల ఘాట్ రోడ్డు వద్ద వెళ్తున్న వరికోత యంత్రం వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. నంద్యాల నుండి గిద్దలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Updated Date - 2020-12-17T16:16:41+05:30 IST