కొత్తూరులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
ABN , First Publish Date - 2020-12-29T13:51:01+05:30 IST
కర్నూలు: కోడుమూరు మండలం కొత్తూరులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఐచర్ వాహనం బోల్తా పడిన ఘటనలో
కర్నూలు: కోడుమూరు మండలం కొత్తూరులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఐచర్ వాహనం బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ పరారీలో ఉన్నారు. ఆదోని నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.