‘ఉపాధి’లో మళ్లీ అంబుడ్స్‌మెన్
ABN , First Publish Date - 2020-04-28T10:11:15+05:30 IST
రాష్ట్రంలోని ఉపాధి హామీ పథకంలో మళ్లీ అంబుడ్స్‌మెన్ వ్యవస్థను తెచ్చేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది.

అమరావతి, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఉపాధి హామీ పథకంలో మళ్లీ అంబుడ్స్‌మెన్ వ్యవస్థను తెచ్చేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. జిల్లాకో అంబుడ్స్‌మెన్‌ను, ప్రకాశం, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మొత్తం 16 మందిని నియమించనున్నారు.