పునరావాస కేంద్రాల్లోకి రోడ్‌సైడ్ బెగ్గర్స్‌...

ABN , First Publish Date - 2020-03-28T16:56:56+05:30 IST

విజయవాడ: రోడ్ సైడ్ నివసిస్తున్న బెగ్గర్స్‌ను వీఎంసీ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.

పునరావాస కేంద్రాల్లోకి రోడ్‌సైడ్ బెగ్గర్స్‌...

విజయవాడ: రోడ్ సైడ్ నివసిస్తున్న బెగ్గర్స్‌ను వీఎంసీ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. 220  మందికి పైగా రోడ్ల మీద నివసిస్తున్న వారికి థర్మల్ టెస్ట్ నిర్వహించి పునరావాస కేంద్రాల్లోకి తరలించారు. వీఎంసీ ఏసీపీ బాలాజీ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా.. పునరావాస కేంద్రాల్లో నివసిస్తున్న వారికి భోజనంతో పాటు  వైద్యాన్ని కూడా అధికారులు అందిస్తున్నారు.

Updated Date - 2020-03-28T16:56:56+05:30 IST