-
-
Home » Andhra Pradesh » Oders released by government on English medium education
-
ఇంగ్లిష్ మీడియం విద్యపై ఉత్తర్వులు జారీ
ABN , First Publish Date - 2020-03-23T19:15:08+05:30 IST
అమరావతి: ఇంగ్లిష్ మీడియం విద్యపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంను అమలు చేయనుంది.

అమరావతి: ఇంగ్లిష్ మీడియం విద్యపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంను అమలు చేయనుంది. ఒకటి నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం అమలు కానుంది. ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్‌ను కొనసాగించనుంది. ఉర్దూ, ఒరియా, కన్నడ, తమిళ మీడియం పాఠశాలలు యథాతథంగా నడవనున్నాయి. ప్రతి స్కూల్‌లో తెలుగును కంపల్సరీ సబ్జెక్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు బస్సు చార్జీలను సైతం చెల్లించనుంది.