నేటినుంచి ఎన్‌ఆర్‌ఐలో సాధారణ వైద్యసేవలు నిలిపివేత

ABN , First Publish Date - 2020-07-22T13:05:08+05:30 IST

మండలంలోని చినకాకాని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో బుధవారం నుంచి సాధారణ వైద్యసేవలను నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు.

నేటినుంచి ఎన్‌ఆర్‌ఐలో సాధారణ వైద్యసేవలు నిలిపివేత

మంగళగిరి రూరల్‌: మండలంలోని చినకాకాని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో బుధవారం నుంచి సాధారణ వైద్యసేవలను నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు. అత్యవసర వైద్య సేవల మినహా మిగిలిన అన్నిరకాల సేవలను నిలిపి వేశామని, ప్రజలందరూ సహకరించాలని కోరారు. 


Updated Date - 2020-07-22T13:05:08+05:30 IST