నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం

ABN , First Publish Date - 2020-10-28T09:04:25+05:30 IST

నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం

నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం

అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): నవంబరు 1 తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-10-28T09:04:25+05:30 IST