భౌతిక దూరం ఏదీ?
ABN , First Publish Date - 2020-05-17T10:51:29+05:30 IST
ఇది నెల్లూరులోని రామలింగాపురం కూడలి. ఒకవైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా... మరోవైపు జనం మాత్రం భౌతిక దూరం ..

నెల్లూరు: ఇది నెల్లూరులోని రామలింగాపురం కూడలి. ఒకవైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా... మరోవైపు జనం మాత్రం భౌతిక దూరం అనే జాగ్రత్తనే పట్టించుకోవడం లేదు. శనివారం ఉదయం జనం ఒక్కసారిగా రోడ్డుమీదకు వచ్చేయడంతో ఈ కూడలి కిక్కిరిసిపోయింది.