-
-
Home » Andhra Pradesh » Niver cyclone effect to Tirumala
-
శ్రీవారి మెట్టు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసిన టీటీడీ
ABN , First Publish Date - 2020-11-27T13:59:01+05:30 IST
తిరుపతి: తిరుమలకు నివర్ తుపాను ప్రభావం బాగా కనిపిస్తోంది. తిరుమల కొండపై విపరీతంగా వర్షం పడుతోంది.

తిరుపతి: తిరుమలకు నివర్ తుపాను ప్రభావం బాగా కనిపిస్తోంది. తిరుమల కొండపై విపరీతంగా వర్షం పడుతోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా చర్యలు చేపట్టింది. శ్రీవారి మెట్టు మార్గాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తాత్కాలికంగా మూసివేసింది. మెట్ల మార్గంలో భక్తులను అనుమతించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని టీటీడీ వెల్లడించింది.