రైతులకు మద్దతుగా నిమ్మల రామానాయుడు నిరసన

ABN , First Publish Date - 2020-08-01T17:48:05+05:30 IST

ఏలూరు: పాలకొల్లు కాటన్ విగ్రహం వద్ద అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన వ్యక్తం చేశారు.

రైతులకు మద్దతుగా నిమ్మల రామానాయుడు నిరసన

ఏలూరు: పాలకొల్లు కాటన్ విగ్రహం వద్ద అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన వ్యక్తం చేశారు. కాటన్ విగ్రహం వద్దకు వస్తున్న రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. రాజధాని రైతులకు మద్దతుగా కాటన్ విగ్రహానికి నివాళులు అర్పించకుండా నిమ్మలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది..


Updated Date - 2020-08-01T17:48:05+05:30 IST