నిమ్మగడ్డకు ఇప్పటికైనా సహకరించాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-07-08T21:12:25+05:30 IST

ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్వి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు

నిమ్మగడ్డకు ఇప్పటికైనా సహకరించాలి: రామకృష్ణ

అమరావతి: ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్వి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం గౌరవించాలన్నారు. రాజ్యాంగబద్ద సంస్థల్ని కాడాలపి ప్రభుత్వానికి రామకృష్ణ సూచించారు.

Updated Date - 2020-07-08T21:12:25+05:30 IST