గుంటూరుకు కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని మంజూరు చేసిన కేంద్రం

ABN , First Publish Date - 2020-09-20T21:54:19+05:30 IST

గుంటూరుకు కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని కేంద్రం ప్రభుత్వం మంజూరు చేసింది. ఉత్తర్వుల లేఖను ఎంపీ గల్లా జయదేవ్‌కు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ అందజేశారు. గుంటూరు జిల్లా

గుంటూరుకు కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని మంజూరు చేసిన కేంద్రం

ఢిల్లీ: గుంటూరుకు కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని కేంద్రం ప్రభుత్వం మంజూరు చేసింది. ఉత్తర్వుల లేఖను ఎంపీ గల్లా జయదేవ్‌కు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ అందజేశారు. గుంటూరు జిల్లా ఆస్పత్రిని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీగా కేంద్రం అప్‌గ్రేడ్‌‌ చేసింది. మెడికల్‌ కాలేజీ పనులకు సహకరించాలని జయదేవ్‌ను మంత్రి హర్షవర్ధన్‌  కోరారు.

Updated Date - 2020-09-20T21:54:19+05:30 IST