-
-
Home » Andhra Pradesh » Net war between fishermen
-
మత్స్యకారుల మధ్య ముదురుతున్న వల వార్..
ABN , First Publish Date - 2020-12-30T16:47:35+05:30 IST
విశాఖ: విశాఖ మత్స్యకారుల మధ్య వల వార్ ముదురుతోంది. రింగు వల బల్ల వలల వేటకు మత్స్యకారులు సిద్ధమయ్యారు.

విశాఖ: విశాఖ మత్స్యకారుల మధ్య వల వార్ ముదురుతోంది. రింగు వల బల్ల వలల వేటకు మత్స్యకారులు సిద్ధమయ్యారు. రింగు వలతో వేట వద్దంటూ బల్లవల మత్స్యకారులు అడ్డకున్నారు. బల్లవల వాళ్ళను వేటకు వెళ్లినివ్వమంటూ రింగు వల మత్స్యకారులు అడ్డుకున్నారు. వాసవాని పాలెం.. పెదజాలరి పేట మత్యకారులు... తీరంలోనే కాపు కాశారు. తీరంలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.