కావలి ఏఎంసీ చైర్మన్ వార్తలు బాయ్‌కాట్ చేయనున్న జర్నలిస్టులు
ABN , First Publish Date - 2020-08-22T13:58:17+05:30 IST
కావలి ఏఎంసీ చైర్మన్ వార్తలు, ఆయన పాల్గొనే కార్యక్రమాలను బాయ్‌కాట్ చేయాలని జర్నలిస్టు క్లబ్ సభ్యులు నిర్ణయించారు.
నెల్లూరు: కావలి ఏఎంసీ చైర్మన్ వార్తలు, ఆయన పాల్గొనే కార్యక్రమాలను బాయ్‌కాట్ చేయాలని జర్నలిస్టు క్లబ్ సభ్యులు నిర్ణయించారు. పత్రిక, మీడియా సంస్థలని, జర్నలిస్టులని ప్రెస్‌మీట్‌లో కావలి ఏఎంసీ ఛైర్మన్ ఇష్టానుసారం దూషించాడు. దీంతో ఆయన వార్తలు బాయ్ కాట్ చేయాలని జర్నలిస్టులు నిర్ణయించారు. చైర్మన్ క్షమాపణ చెప్పే వరకు బాయ్ కాట్ కొనసాగిస్తామని జర్నలిస్టు క్లబ్ సభ్యులు వెల్లడించారు.