నెల్లూరు: అటవీ శాఖ ప్లాంటేషన్ ప్రాంతంలో క్షుద్రపూజల కలకలం

ABN , First Publish Date - 2020-07-27T18:19:09+05:30 IST

నెల్లూరు: ఉదయగిరిలోని కావలి రోడ్డులో అటవీ శాఖ ప్లాంటేషన్ ప్రాంతంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి.

నెల్లూరు: అటవీ శాఖ ప్లాంటేషన్ ప్రాంతంలో క్షుద్రపూజల కలకలం

నెల్లూరు: ఉదయగిరిలోని కావలి రోడ్డులో అటవీ శాఖ ప్లాంటేషన్ ప్రాంతంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. స్త్రీ ఆకారంలో ముగ్గు వేసి, మధ్యభాగంలో ఓ యువతి ఫోటో ఉంచి క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దీనిని చూసిన మేకల కాపరులు జేవీవీ‌ నేతలకి‌ సమాచారమిచ్చారు.


Updated Date - 2020-07-27T18:19:09+05:30 IST