నెల్లూరు: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2020-06-23T01:13:38+05:30 IST

నెల్లూరు: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

నెల్లూరు: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

నెల్లూరు: జిల్లాలోని పొదలకూరు మండలం మరుపూరు గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. దాదాపు ఏడుగురు పేకటరాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.45వేల నగదుతో పాటు ఐదు బైకులు, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-06-23T01:13:38+05:30 IST