పులికాట్ సరస్సులో కొట్టుకొచ్చిన డ్రోన్లు

ABN , First Publish Date - 2020-12-06T20:31:50+05:30 IST

పులికాట్ సరస్సులో కొట్టుకొచ్చిన డ్రోన్లు

పులికాట్ సరస్సులో కొట్టుకొచ్చిన డ్రోన్లు

నెల్లూరు: జిల్లాలోని కొరైకుప్పం దగ్గర పులికాట్ సరస్సులో డ్రోన్లు  కొట్టుకొచ్చాయి. ఈ విషయాన్ని తమిళనాడు పోలీసులకు సమత్స్యకారులు మాచారమిచ్చారు. వెంటనే ఆ వాటిని పొన్నేరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రక్షణశాఖ సంస్థలకి చెందిన డ్రోన్లుగా గుర్తించారు. ఒడిశాలోని ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ రేంజ్‌కి 20 కి.మీ దూరంలో 3 నెలల క్రితం సముద్రంలో కూలి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Read more