సినీఫక్కీలో దొంగలను పట్టుకున్న రైతులు

ABN , First Publish Date - 2020-09-12T13:30:29+05:30 IST

జిల్లాలోని కావలి మండలం చౌదరిపాళెం సమీపంలో ముగ్గురు మోటారు దొంగలను సినీఫక్కీలో రైతులు పట్టుకున్నారు.

సినీఫక్కీలో దొంగలను పట్టుకున్న రైతులు

నెల్లూరు: జిల్లాలోని కావలి మండలం చౌదరిపాళెం సమీపంలో ముగ్గురు మోటారు దొంగలను  సినీఫక్కీలో రైతులు పట్టుకున్నారు. అనంతరం దొంగలని పోలీసులకు అప్పగించారు.  కొన్నేళ్లుగా పొలాల్లో అమర్చిన మోటార్లు, స్టార్టర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, వైర్లని దుండగులు ఎత్తుకెళ్తున్నారు. దీంతో విసిగిపోయిన రైతులు పక్కా ప్రణాళికతో దొంగతనానికి వచ్చిన వారిని పట్టుకున్నారు. 

Updated Date - 2020-09-12T13:30:29+05:30 IST