నెల్లూరు: విద్యుత్‌షాక్‌తో ప్రైవేటు ఉద్యోగి మృతి

ABN , First Publish Date - 2020-09-01T16:54:17+05:30 IST

జిల్లాలోని పొదలకూరు మండలం ఆనాటికండ్రిక గ్రామంలో విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ కింద పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యగి చేవూరి అమర్ నాథ్(42) మృతి చెందాడు.

నెల్లూరు: విద్యుత్‌షాక్‌తో ప్రైవేటు ఉద్యోగి మృతి

నెల్లూరు: జిల్లాలోని పొదలకూరు మండలం ఆనాటికండ్రిక గ్రామంలో విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ కింద పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యగి చేవూరి అమర్ నాథ్(42) మృతి చెందాడు. ఎల్‌సీ తీసుకున్న కరెంటు రివర్స్ వచ్చిందంటున్న లైన్ మెన్ - ప్రైవేటు ఉద్యోగి స్థంభంపై ఉండగా పవర్ సప్లై ఇవ్వడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితుని కుటుంబసభ్యులు ఆరోపించారు. 

Updated Date - 2020-09-01T16:54:17+05:30 IST